వీధి కుక్కలకు ఆపరేషన్లు..! – డంపింగ్ యార్డులో ప్రత్యేక కేంద్రం – పరిశీలించిన చైర్ పర్సన్, కమీషనర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ వాసులను కునుకు లేకుండా చేసిన వీధి కుక్కుల నియంత్రణపై మున్సిపల్ యంత్రాంగం దృష్టిసారించింది. ఆదివారం నుంచి పట్టణంలో వీధి కుక్కలను పట్టుకునే కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. పట్టుకున్న కుక్కలను మున్సిపల్ డంపింగ్ యార్డుకు తరలించారు. సోమవారం నుంచి డంపింగ్ యార్డులో పట్టుకున్న వీధి కుక్కలకు ఆపరేషన్లు చేయించారు. ఇప్పటి … Continue reading వీధి కుక్కలకు ఆపరేషన్లు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed