గర్భిణీ ఎలా మృతి చెందింది..?

గర్భిణీ ఎలా మృతి చెందింది..? – ప్రైవేటు ఆసుపత్రి సంఘటనపై ఆరా – విచారణ చేపట్టిన వైద్యాధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : చికిత్స కోసం వచ్చిన గర్భిణీ ఎలా మృతి చెందిందని జిల్లా వైద్యాధికారులు ప్రైవేటు ఆసుపత్రిలో విచారణ చేపట్టారు. తాండూరు పట్టణంలోని తాండూరు నర్సింగ్ హోంలో చికిత్స కోసం వచ్చిన అక్షిత అనే గర్భిణీ మృతి చెందిన సంఘటన తెలిసిందే. కోస్గి మండలం కొత్తపల్లికి చెందిన రమేష్‌ భార్య అక్షిత(20)కు గర్భంలో ఉన్న శిశువు … Continue reading గర్భిణీ ఎలా మృతి చెందింది..?