సోయా మిల్క్ వేరీ హెల్త్…!

సోయా మిల్క్ వేరీ హెల్త్…! – శరీరంలో హిమోగ్లోబీన్ పెంపు – చర్మానికి, ఎముకలకు అద్భుత ప్రయోజనాలు దర్శిని డెస్క్‌: సోయా పాలు పూర్తిగా మొక్కల నుంచి లభించే ప్రోటీన్. శరీరానికి అవసరమైన అనేక ముఖ్యమైన అమినో యాసిడ్స్ ఈ పాలలో ఉంటాయి. సోయా పాలలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ పాలలో కాల్షియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. సోయా పాలలో కొలస్ట్రాల్ అసలు ఉండదు. అలాగే శాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా … Continue reading సోయా మిల్క్ వేరీ హెల్త్…!