భూకైలాస్‌లో శరన్నవరాత్రి శోభ..!

భూకైలాస్‌లో శరన్నవరాత్రి శోభ..! – ప్రతి రోజు దుర్గామాతకు పూజలు – వాసుపవార్ ఆధ్వర్యంలో పోటీలు – విజేతలకు ప్రోత్సహాక బహుముతులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండా ద్వాదశ జ్యోతిర్లింగాల దేవస్థానం భూకైలాస్‌లో శరన్నవరాత్రుల శోభ సంతరించుకుంది. శరన్నవరాత్రుల సందర్భంగా దేవాలయం వద్ద దుర్గామాతను ప్రతిష్టించారు. ఆలయ వ్యవవస్థాపకులు వాసుపవార్‌ నాయక్ ఆధ్వర్యంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. వాసు పవర్ నాయక్ దంపతులు ఇందిరా పవార్, శాంతి పవార్, … Continue reading భూకైలాస్‌లో శరన్నవరాత్రి శోభ..!