వైద్య సేవలపై నమ్మకం పెంచాలి – అందరికి మెరుగైన వైద్య సేవలందించాలి – దవఖానా అభివృద్దికి తోడ్పాటు – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఎంసీహెచ్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే సమీక్షా తాండూరు, దర్శిని ప్రతినిధి : సర్కారు దవఖానలో అందే సేవలపై పేదలకు నమ్మకం పెంచేలా పనిచేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి(ఎంసీహెచ్)ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలోని మహిళలు, చిన్నారులకు సంబంధించిన … Continue reading వైద్య సేవలపై నమ్మకం పెంచాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed