మహేందర్ రెడ్డిని శుభాకాంక్షల వెల్లువ

మహేందర్ రెడ్డిని శుభాకాంక్షల వెల్లువ – సన్మానించిన తాండూరు నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర శాసన మండలి విప్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. గురువారం తాండూరుకు వచ్చిన మహేందర్ రెడ్డిని పలువురు నాయకులు సన్మానించారు. పట్టణంలోని డా. సంపత్ కుమార్ నివాసంలో ఆయనతో పాటు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునితాసంపత్ లు మహేందర్ రెడ్డిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ … Continue reading మహేందర్ రెడ్డిని శుభాకాంక్షల వెల్లువ