ధన్మొస్మీ దుర్గామాత..!

ధన్యోస్మీ దుర్గామాత..! – నగరేశ్వర దేవాలయంలో ఉత్సవాలు – బతుకమ్మ ఆడిన మహిళలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ధన్యోస్మీ… దుర్గామాత అంటూ తాండూరు ఆర్యవైశ్య మహిళలు, భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో వాసవీ మహిళ సంఘం, ఆర్యవైశ్య అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. గురువారం ఎనిమిదవ రోజు వాసవీ మాతను దుర్గామాతగా అలంకరించారు. వాసవీ సంఘం మహిళలు, భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. అదేవిధంగా దేవాలయంలో బతుకమ్మ సంబరాలను అట్టహాసంగా … Continue reading ధన్మొస్మీ దుర్గామాత..!