ఓటమి గుణపాఠం సరిపోదా..!

ఓటమి గుణపాఠం సరిపోదా..! – పైలెట్ అభివృద్ధి పచ్చి మోసం – బోగస్ కాగితాలతో గారడి – ఎమ్మెల్యే చొవరతో తాండూరు ప్రగతి – ఓర్వలేక విమర్శలు చేస్తే ఖబడ్దార్ – కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ గౌడ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఐదేళ్లు చేసిన మోసానికి ఎన్నికల్లో ప్రజలు ఓడించినా మాజీ ఎమ్మెల్యేకు గుణపాఠం సరిపోలేనట్లుగా ఉందని తాండూరు మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సోదరుడు … Continue reading ఓటమి గుణపాఠం సరిపోదా..!