గౌతాపూర్‌లో నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలు
గౌతాపూర్‌లో నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలు – అమ్మవారిని దర్శించుకున్న కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో శరన్నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరుపుకున్నారు. శుక్రవారం గ్రామంలో దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కరణ్ కోట్ ఎస్ఐ విఠల్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐని గ్రామస్తులు ఘనంగా సన్మానించారు. అనంతరం మహిళలు అమ్మవారి వద్ద శరన్నవరాత్రులతో పాటు బతుకమ్మ ఉత్సవాలను సంబంరంగా … Continue reading గౌతాపూర్‌లో నవరాత్రి, బతుకమ్మ ఉత్సవాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed