అల్పపీనం ఎఫెక్ట్..!

అల్పపీనం ఎఫెక్ట్..! – 5 రోజులు భారీ వర్షాలు – వాతావరణ కేంద్రం హెచ్చరిక హైదారాద్, దర్శిని ప్రతినిధి : రాగల 5 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ మరింత బలంగా మారుతున్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపటికి ఈ అల్పపీడనం తీవ్రరూపం దాల్చే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో పలు … Continue reading అల్పపీనం ఎఫెక్ట్..!