ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం – డీఎస్సీ, మెడికల్ కౌన్సిలింగ్లో అభ్యర్థులకు నష్టం – సీఎం రేవంత్ రెడ్డి కోటా అమలును సవరించాలి – బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి: రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల బీసీలకు అన్యాయం జరుగుతోందని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. మంగళవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు … Continue reading ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం