ఎద్దుపై పంజా..! – విచిత్ర గాయంతో మృతి – చిరుతపులి దాడి అంటూ అనుమానం – పొలంలో పులి అడుగుల కలకలం తాండూరు, దర్శిని ప్రతినిధి : పొలం వద్ద కట్టేసి ఉన్న ఎద్దుపై దాడి జరిగింది. ఈ దాడిలో ఎద్దు అక్కడిక్కడే మృతి చెందింది. అయితే ఎద్దుపై చోటు చేసుకున్న గాయం చిరుత పులి జంతువుది అయి ఉంటుందని, పొలంలో కూడా పులి అడుగులు కనిపించడం కలకలం రేపుతోంది. ఈ సంఘటన యాలాల మండలం రేళ్లగడ్డ … Continue reading ఎద్దుపై పంజా..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed