పులే.. వచ్చిందీ…!

పులే.. వచ్చిందీ…! – ఎద్దుపై దాడితో నిర్దారణ – సమీప ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – అటవీ, పోలీసు అధికారుల సూచన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో పులి సంచారం జరుగుతున్నట్లు నిర్దారణ అయ్యింది. బుధవారం యాలాల మండలం రేళ్లగడ్డ తాండాలో ఎద్దుపై దాడి జరిగిన సంఘటనతో వెలుగులోకి వచ్చింది. తాండాకు చెందిన మూడావత్‌ గోప్యా నాయక్ పొలంలో ఉన్న ఎద్దుపై దాడి చేయడంతో అది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన … Continue reading పులే.. వచ్చిందీ…!