కార్మికులకు ఉచిత రక్తపరీక్షలు

కార్మికులకు ఉచిత రక్తపరీక్షలు – సీఎస్సీ హెల్త్ కేర్ ఆధ్వర్యంలో నిర్వహణ – 250మందికి పైగా పరీక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని కార్మికులకు ఉచితంగా రక్తపరీక్షలు నిర్వహించారు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో సీఎస్సీ హెల్త్ కేర్ ద్వారా తాండూరు పట్టణం ఆర్టీసీ బస్టాండులో ఈ పరీక్షలు నిర్వహించారు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించిన కార్యక్రమంలో కార్మికులు భారీ ఎత్తున పాల్గొన్నారు. సీఎస్సీ హెల్త్ కేర్ డిస్ట్రీక్ … Continue reading కార్మికులకు ఉచిత రక్తపరీక్షలు