మన చెంతనే పాలేటీవ్ కేర్ సెంటర్ సేవలు
మన చెంతనే పాలేటీవ్ కేర్ సెంటర్ సేవలు – బాధితులందరు సద్వినియోగం చేసుకోవాలి – డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ రవీంద్ర యాదవ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మన జిల్లా పరిధిలోనే పాలేటీవ్ కేర్ సేవలు అందుబాటులో ఉన్నాయని, వాటిని బాధితులు అందరు సద్వనియోగం చేసుకోవాలని తాండూరు డీప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.రవీంద్ర యాదవ్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రపంచ పాలేటీవ్ కేర్ దినోత్సవంను జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు … Continue reading మన చెంతనే పాలేటీవ్ కేర్ సెంటర్ సేవలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed