వాల్మీకీ మహర్షికి జై..!

వాల్మీకీ మహర్షికి జై..! – తాండూరులో వైభవంగా జయంతి ఉత్సవాలు – పాల్గొన్న చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని మహర్షి వాల్మీకీ దేవాలయం జయ జయ ద్వానాలతో మార్మోగింది. గురువారం తాండూరులో బోయ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని వాల్మీకినగర్లో ప్రతిష్టించిన వాల్మీకి దేవాలయంలో మహర్షికి ప్రత్యేక అలంకరణతో పాటు ప్రత్యేకపూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మున్సిపల్ చైర్ … Continue reading వాల్మీకీ మహర్షికి జై..!