సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి

సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి – త్వరలోనే అడిషనల్ కోర్టు ప్రారంభం – జిల్లాలో 17వేల పెండింగ్ కేసులు – కేసుల సత్వర న్యాయం కోసం దృష్టి – జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో సబ్ కోర్టు ఏర్పాటు కోసం కృషి చేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి సున్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరులోని జూనియర్ సివిల్ జడ్జీ న్యాయస్థానంలో … Continue reading సబ్ కోర్టు ఏర్పాటుకు కృషి