తాండూరు మున్సిపాలిటీకి కొత్త రూపు

తాండూరు మున్సిపాలిటీకి కొత్త రూపు – మాస్టర్ ప్లాన్ 2050 ఏర్పాటుకు కసరత్తు – 26 నుంచి పట్టణంలో డిజిటల్ డ్రోన్ సర్వే – పరిశీలించిన ఆర్డీడీ నర్సంహా రెడ్డి – చైర్ పర్సన్, కమీషనర్ లతో సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు మున్సిపల్ కు కొత్త రూపు రాబోతోంది. పట్టణంలోని ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ లో కొత్త మాస్టర్ ప్లాన్- 2050ను అమలు చేయబోతున్నారు. వచ్చే 25 … Continue reading తాండూరు మున్సిపాలిటీకి కొత్త రూపు