విద్యార్థులతో దీపావళీ జోష్..!

విద్యార్థులతో దీపావళీ జోష్..! – మార్వాడి యువమంచ్ ద్వారా ముందస్తు సంబరాలు – స్కూళ్లు, అంగన్ వాడీలలో స్వీట్ల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో తాండూరు మార్వాడి యువమంచ్ దీపావళీ జోష్ నింపింది. ప్రతి యేడాది దీపావళీ సందర్భంగా ఆల్ ఇండియా మార్వాడి యువమంచ్ ఆదేశాల మేరకు తాండూరు శాఖ ఆధ్వర్యంలో ముందస్తు దీపావళీ సంబరాలు నిర్వహించే సంప్రదాయం కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా రాబోయే దీపావళీ పండగను పురస్కరించుకుని శనివారం మార్వాడి … Continue reading విద్యార్థులతో దీపావళీ జోష్..!