డిజిటల్ ఆర్సీలు వస్తున్నాయ్..!

డిజిటల్ ఆర్సీలు వస్తున్నాయ్..! – ఎలక్ట్రానిక్ లైసెన్సులు కూడా – వాహనదారులకు ఆ ఇబ్బందులు తప్పినట్లే – రాష్ట్రాల్లో అమలుకు కసరత్తును చేస్తున్న కేంద్రం దర్శిని డెస్క్ : చిన్న వాహనాల నుంచి భారీ వాహనాలకు రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్లు(ఆర్సీ)లు తప్పనిసరి. వాటిని నడిపేవారికి కూడా డ్రైవింగ్ లైసెన్స్‌లు ముఖ్యం. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో అందరికి స్మార్ట్ కార్డులను అందిస్తున్నారు. అయితే స్మార్ట్ కార్డుల స్థానంలో త్వరలో డిజీటల్‌ రూపంలో మార్చేందుకు కేంద్రం దృష్టిసారిస్తోంది. దీంతో … Continue reading డిజిటల్ ఆర్సీలు వస్తున్నాయ్..!