తల దువ్వినందుకు గుండు కొట్టించాడు..!
తల దువ్వినందుకు గుండు కొట్టించాడు..! – ఆహంతో ఎస్ఐ చేసిన నిర్వహాకం – పోలీసు శాఖలో చర్చనీయాంశం హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తన ముందే తల దువ్వుకున్నాడని ఓ ఎస్ఐ ఈగోకు పోయి.. యువకులకు గుండు కొట్టించాడు. అందులో ఓ యువకుడు అవమాన భారంగా భావించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ అమానుష సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే… నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలోని ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ … Continue reading తల దువ్వినందుకు గుండు కొట్టించాడు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed