వాల్మీకీల సంక్షేమానికి కృషి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఎమ్మెల్యేను సన్మానించిన వాల్మీకీ సంఘం తాండూరు, దర్శిని ప్రతినిధి : బోయ వాల్మీకీల సంక్షేమానికి కృషి చేస్తామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పట్టణంలోని వాల్మీకీ దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయంలో వాల్మీకీ మహర్షికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకీ సంఘం సభ్యులు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి పలు సమస్యలను వివరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ … Continue reading వాల్మీకీల సంక్షేమానికి కృషి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed