అన్ని రంగాల్లో తాండూరు అభివృద్ధి

అన్ని రంగాల్లో తాండూరు అభివృద్ధి – కోటేశ్వర దేవాలయం, బడి పురోగతికి తోడ్పాటు – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయంలోని బాల విహార్ ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే మనోహర్ … Continue reading అన్ని రంగాల్లో తాండూరు అభివృద్ధి