ఎమ్మెల్యేది అభివృద్ధి గేర్..!

ఎమ్మెల్యేది అభివృద్ధి గేర్..! – తాండూరు రోడ్ల ప్రగతికి ప్రత్యేక దృష్టి – రూ.227.8 కోట్లు మంజూరు హర్షణీయం – తాండూరు మండల రోడ్లకు పెద్దపీట – గత పాలకుల అభివృద్ధి అంతా బోగస్ – ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి వెన్నంటి సహకరిద్దాం – డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవీంద్ గౌడ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ప్రగతి గేర్ వేస్తూ దూసుకపోతున్నారని ఉమ్మడి … Continue reading ఎమ్మెల్యేది అభివృద్ధి గేర్..!