వికారాబాద్ జిల్లాకు వుడా – ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం – కమిటీ చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ – నామినేట్ పదవులతో మెంబర్ల భర్తికి అవకాశం – పంచాయతీలు, మున్సిపల్టీలు వుడా పరిధిలోకి వికారాబాద్, దర్శిని ప్రతినిధి : అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వుడా(అర్బన్ డెవల్‌పమెంట్ అథారిటీ) కమిటిలను జిల్లా కేంద్రాలకు విస్తరిస్తోంది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాకు కూడా వుడా కమిటిని ప్రకటించారు. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ … Continue reading వికారాబాద్ జిల్లాకు వుడా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed