యాదవ తేజాలు..!

యాదవ తేజాలు..! – అక్కా చెల్లెళ్లకు టీచర్ ఉద్యోగాలు – సన్మానించిన యాదవ సంఘం సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : యాదవుల ఇంటికి చెందిన అక్కా, చెల్లెళ్లు సర్కారు టీచర్ల ఉద్యోగాలు సాధించి సంఘంలో తేజాలుగా నిలిచారు. ఇందుకు యాదవ సంఘం సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు. వివరాల్లోకి వెళితే.. యాలాల మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన గొల్ల మొగులప్ప బషీరాబాద్ మండలం జీవనీలోని ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. ఆయన ఇద్దరు కూతుళ్లు గొల్ల … Continue reading యాదవ తేజాలు..!