భార్యను చంపిన భర్త రిమాండ్ – వివరాలు వెల్లడించిన పోలీసులు – మృతురాలి చిన్నమ్మ ఫిర్యాదుతో కేసు తాండూరు, దర్శిని ప్రతినిధి : భార్యను కొట్టి చంపిన భర్తను తాండూరు పోలీసులు రిమాండుకు తరలించారు. శుక్రవారం తాండూరు పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఓ ప్రకటనలో కేసు వివరాలను వెల్లడించారు. గురువారం రాత్రి తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు రైల్వే గేటు సమీపంలో సుజాత అనే మహిళను ఆమె భర్త శ్రీకాంత్ హత్య చేసిన సంఘటన … Continue reading భార్యను చంపిన భర్త రిమాండ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed