అందరికి.. ఆనందం..!

అందరికి.. ఆనందం..! – విద్యార్థులకు దీపావళీ స్వీట్ల పంపిణి – మార్వాడి యువమంచ్ సంప్రదాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : వచ్చే దీపావళీ పండుగలో ఉన్న ఆనందాన్ని తాండూరు మార్వాడి యువమంచ్ విద్యార్థులకు ముందుస్తుగా అందించింది. ప్రతి యేడాది మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో ఆనంద్ సబ్ కే లీయే అనే కార్యక్రమాన్ని సంప్రదాయంగా కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా శనివారం తాండూరు మండలం కరణ్ కోట్ లోని జెడ్పీ ప్రాథమిక పాఠశాలలో 150 మంది విద్యార్థులకు దీపావళీ పండగను … Continue reading అందరికి.. ఆనందం..!