డీఎస్సీలో ప్రత్యేక నోటిఫికేషన్ వేయాలి
డీఎస్సీలో ప్రత్యేక నోటిఫికేషన్ వేయాలి – ఎమ్మెల్యేను కలిసిన ఉర్దూ మీడియం అభ్యర్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : డీఎస్సీలో ప్రత్యేక నోటిఫికేషన్ వేయించి మిగిలిన పోస్టులలో ఉర్దూ మీడియం అభ్యర్థుల ద్వారా భర్తిచేయించేలా చూడాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని అభ్యర్థులు కోరారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని డీఎస్సీ -2024 ఉర్దూ మీడియం అభ్యర్థులు మర్యాదపూర్వకంగా కలిశారు. రిజర్వేషన్ కేటగిరి క్రింద డీఎస్సీ -2024లో ఉర్దూ మీడియం అభ్యర్థుల … Continue reading డీఎస్సీలో ప్రత్యేక నోటిఫికేషన్ వేయాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed