అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం..!

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం..! – టపాసుల దుకాణాల్లో తనిఖీలు – నిబంధనలపై ఫైర్‌ అధికారుల ఆరా – అనుతులున్నదుకాణాలు ఎన్నో తెలిస్తే షాక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : టపాసుల దుకాణాలలో అగ్ని ప్రమాదాలపై తాండూరు అగ్నిమాపక శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుల్తాన్‌బజార్‌ బొగ్గులకుంట హనుమాన్‌ టెక్డీలోని వ్యాపార సముదాయ ప్రాంగణంలో జరిగిన అగ్ని ప్రమాదంను దృష్టిలో ఉంచుకుని సోమవారం తాండూరు పట్టణంలో వెలసిన టపాసుల దుకాణాలను అధికారులు సందర్శించారు. తాండూరు ఫైర్ … Continue reading అగ్ని ప్రమాదాలపై అప్రమత్తం..!