రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు..!

రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు..! – పత్తి కొనుగోళ్లల్లో ఇబ్బందులకు గురిచేయొద్దు – తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పత్తి కొనుగోళ్ల విషయంలో రైతులను మోసం చేయడం గాని, ఇబ్బందులకు గురిచేయాలని చూస్తే చర్యలు తప్పవని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. సోమవారం యాలాల మండలం అగ్గనూర్ సమీపంలోని మారుతి ఇండస్ట్రీస్ లో ఏర్పాటు చేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ … Continue reading రైతులను మోసం చేస్తే చర్యలు తప్పవు..!