మరో ఆరుగురు పేకాట రాయుళ్లపై కేసు

మరో ఆరుగురు పేకాట రాయుళ్లపై కేసు – వెల్లడించిన తాండూరు పట్టణ పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో మరో ఆరుగురు పేకాట రాయుళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా టాస్ఖ్‌ ఫోర్స్‌ పోలీసులు యాలాల మండల పరిధి తాండూరు పట్టణ శివారు మార్కండేయ కాలనీలో 7 మందిపై కేసు నమోదు చేసినంది సంగతి తెలిసిందే. అదేవిధంగా తాండూరు పట్టణ పోలీస్టేషన్‌ పరిధి అంతారం గ్రామంలో కూడా దాడులు నిర్వహించారు. … Continue reading మరో ఆరుగురు పేకాట రాయుళ్లపై కేసు