తెలంగాణ ఐఏఎస్‌లకు స్థాన చలనం

తెలంగాణ ఐఏఎస్‌లకు స్థాన చలనం – బదీలీల ఉత్తర్వులు జారీ హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్‌ అధికారులకు స్థాన చలనం కలిగింది. భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణరెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్‌గా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా హనుమంతరావు నియమితులయ్యారు. బదిలీ అయిన ఐఏఎస్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.. టి.కె.శ్రీదేవి – పురపాలక శాఖ … Continue reading తెలంగాణ ఐఏఎస్‌లకు స్థాన చలనం