కుల గణనకు రెడీ..! – 50 ప్రశ్నలతో ఇంటింటి సర్వే – ఎన్యుమరేటర్లు, సూపర్ వైజర్లతో బృందం – సర్వేలో ఉపాధ్యాయులకు టార్గెట్ – ఏమేం సర్వే చేస్తారంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కుల గణన చేపట్టేందుకు సిద్దమైంది. వచ్చేనెల 6వ తేది నుంచి ఇంటింటి సర్వే చేపట్టేందుకు చర్యలు చేపడుతోంది. మొత్తం 50 ప్రశ్నలతో సర్వే చేపట్టాలని నిర్ణయించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉపాధ్యాయులకు కీలక ఆదేశాలు జారి చేసింది. … Continue reading కుల గణనకు రెడీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed