ఘనంగా దీపావళీ సంబరాలు

ఘనంగా దీపావళీ సంబరాలు – గాంధీనగర్ అంగన్వాడిలో శోభ -పాల్గొన్న కౌన్సిలర్ సంగీత ఠాకూర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం గాంధీనగర్ లోని అంగన్ వాడి కేంద్రంలో దీపావళీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. వార్డు కౌన్సిలర్ సంగీత అజయ్ సింగ్ ఠాకూర్ ఆధ్వర్యంలో ఉత్సవాలను ఉత్సహంగా జరుపుకున్నారు. ముందుగా అంగన్ వాడి కేంద్రంలో లక్ష్మీదేవీ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం చిన్నారులతో కలిసి టపాసులు పేల్చి.. కాకర పువ్వొత్తులు కాల్చి.. … Continue reading ఘనంగా దీపావళీ సంబరాలు