తాండూరులో డ్రోన్ సర్వే షురూ..!

తాండూరులో డ్రోన్ సర్వే షురూ..! – సుమారు 6వేల ఎకరాల వివరాల నిక్షిప్తం – భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసమే సర్వే – పరిశలించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – సమీక్షించిన డీటీసీపీ, టౌన్ ప్లానింగ్ అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో అమృత్ 2.0లో భాగంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తాండూరు మున్సిపల్ మాస్టర్ ప్లాన్ డ్రోన్ డిజిటల్ సర్వే ప్రారంభమయ్యింది. ఇప్పటికే డీటీసీపీ, సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో … Continue reading తాండూరులో డ్రోన్ సర్వే షురూ..!