ఆర్బీఓఎల్‌లో ఆనందాల దీపావళీ..!

ఆర్బీఓఎల్‌లో ఆనందాల దీపావళీ..! – కొత్త దుస్తుల పంపిణీ చేసిన శ్రీనివాస్ రెడ్డి – శుభాకాంక్షలు తెలిపిన ఉద్యోగులు – పాల్గొన్న ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గం యాలాల మండల పరిధిలోని ఆర్బీఓఎల్ ఫ్యాక్టరీలో దీపావళీ సంబరాలు ఆనందాల మద్య జరిగాయి. ఫ్యాక్టరీ సీఈఓ, కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, ఎండీ సరళా రెడ్డిల ఆధ్వర్యంలో ప్రతి యేడాది మాదిరిగానే ఉత్సవాలు జరిగాయి. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దాదాపు … Continue reading ఆర్బీఓఎల్‌లో ఆనందాల దీపావళీ..!