విద్యార్థులకు సర్కారు ప్రాధాన్యం..!
విద్యార్థులకు సర్కారు ప్రాధాన్యం..! – మెస్ చార్జీల పెంపు హర్షణీయం – కాంగ్రెస్ నాయకులు, న్యాయవాది జిలాని తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తుందని తాండూరు కాంగ్రెస్ నాయకులు, న్యాయవాది జిలాని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాదాపుగా 10 సంవత్సరాల నుంచి విద్యార్థుల మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ చార్జీలు … Continue reading విద్యార్థులకు సర్కారు ప్రాధాన్యం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed