విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు

విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు – తాండూరు విద్యుత్ ఏడీ శంకర్ – కన్జ్యూమర్ డేలో 16 ఫిర్యాదులు తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తాండూరు విద్యుత్ ఏడీ శంకర్ అన్నారు. ఆదివారం నవంబర్ 3వ తేదిని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని సబ్ డివిజన్ కార్యాలయంలో విద్యుత్ వినియోగదారుల దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా తాండూరు పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల వినియోదారులు తరిలివచ్చి ఫిర్యాదులు చేసుకున్నారు. … Continue reading విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు