మాజీ సర్పంచుల అరెస్టు..!

మాజీ సర్పంచుల అరెస్టు..! – పోలీస్టేషన్లో నిర్బంధం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో మాజీ సర్పంచులు అరెస్టు అయ్యారు. పోలీసులు మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ నిర్బంధాలు చేశారు. తమ హాయాంలో చేపట్టిన పనులకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలంటూ మాజీ సర్పంచుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ లో ఆందోళన చేపట్టి.. ప్రభుత్వానికి వినతిపత్రం అందించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సోమవారం మాజీ సర్పంచులు ఆందోళనకు వెళ్లకుండా ఉండేందుకు పోలీసులు వారిని … Continue reading మాజీ సర్పంచుల అరెస్టు..!