పూల్‌సింగ్‌కు చీఫ్ విఫ్ నివాళి..!
పూల్‌సింగ్‌కు చీఫ్ విఫ్ నివాళి..! – కుటుంబాన్ని పరామర్శించిన మహేందర్ రెడ్డి – వెంట వచ్చిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : పెద్దెముల్ మండలం పాషాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ పూల్ సింగ్‌కు తెలంగాణ రాష్ట్ర చీఫ్ విఫ్ పట్నం మహేందర్ రెడ్డి నివాళులు అర్పించారు. అనారోగ్యంతో బాధపడుతున్న పూల్‌సింగ్ ఆదివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ విషయం తెలుసుకున్న చీఫ్ వీఫ్ మహేందర్ రెడ్డి పాషాపూర్ లోని వారి నివాసానికి వెళ్లారు. పూల్ … Continue reading పూల్‌సింగ్‌కు చీఫ్ విఫ్ నివాళి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed