రైతుల అభ్యున్నతే ధ్యేయం..!

రైతుల అభ్యున్నతే ధ్యేయం..! – ధాన్యం కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కారు పనిచేస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని డీసీఎంఎస్ గోదాం ఆవరణలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సందర్భంగా వారు … Continue reading రైతుల అభ్యున్నతే ధ్యేయం..!