తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్ విడుదల – ఈనెల 5 నుంచి దరఖాస్తుల స్వీకరణ – ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండోసారి నిర్వహించే టెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. నవంబర్‌ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పిచేందుకు అవకాశం కల్పించారు. టెట్‌ పేపర్‌-1కు డీఈడీ, పేపర్‌-2కు బీఈడీ పూర్తి చేసిన వారు అర్హులని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ … Continue reading తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్ విడుదల