హనీ.. ఈజ్‌ ద బెస్ట్..!

హనీ.. ఈజ్‌ ద బెస్ట్..! – చలికాలం రోగాలకు చెక్ – జలుబు, జ్వరం జబ్బులపై ప్రభావం – బరువు తగ్గడంలో అనుకూలం దర్శిని డెస్క్: చలికాలం.. రోగాల కాలం. ఈ శీతాకాలంలో రోగాల నుంచి కాపాడుకోవడం అందరికి ముఖ్యమైన చర్య. చలికాలంలో చర్మంలోని తేమ తగ్గి చర్మం పొడిబారడం వల్ల అనేక చర్మ సమస్యలు వస్తాయి. దీంతోపాటు ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, జ్వరం లాంటి అనేక ఆరోగ్య సమస్యలు దరిచేరుతుంటాయి. వీటిని నివారించడానికి తేనె … Continue reading హనీ.. ఈజ్‌ ద బెస్ట్..!