మాస్టర్ ప్లాన్ సర్వేలో మంటలు..!
మాస్టర్ ప్లాన్ సర్వేలో మంటలు..! – షాక్ సర్క్యూట్‌తో కాలిపోయిన డ్రోన్ – హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తగిలి ప్రమాదం – కాలిన డ్రోన్ విలువ లక్షల్లో..? – తాండూరు పట్టణ శివారులో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాస్టర్ ప్లాన్ సర్వేలో డ్రోన్ మంటల్లో కాలిపోయింది. పైకి ఎగిరిన డ్రోన్ కిందకి వస్తుండగా విద్యుత్ వైర్లకు తగిలి షాక్ సర్య్క్యూట్ కు గురయ్యింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అమలు … Continue reading మాస్టర్ ప్లాన్ సర్వేలో మంటలు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed