ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..!
ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..! – రేపటి నుంచి పరీక్ష చెల్లింపుకు అవకాశం – అపరాద రుసుం గడువు ఎప్పటి వరకు అంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను ప్రకటించింది. నవంబర్ 6 నుంచి 26 వరకు పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. రూ.1000 అపరాద రుసుంతో నవంబర్ 27 నుంచి డిసెంబర్ 4 వరకు … Continue reading ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed