మిషన్ భగీరథకు అంతరాయం..!

మిషన్ భగీరథకు అంతరాయం..! – తాండూరులో నీటి సరఫరా బంద్ – ప్రకటించిన అధికారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంటింటికి తాగునీరు అందిస్తున్న మిషన్ భగీరథకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. తాండూరు నియోజకవర్గంలో 8వ, 9వ తేదిలలో రెండు రోజుల పాటు తాగునీటి సరఫరా నిలిచిపోతుందని ఓ ప్రకటనలో వెల్లడించారు. రాఘవపూర్ నుంచి తాండూరుకు వచ్చే మిషన్ భగీరథ పైపులైన్ 1000 ఎంఎం డయామీటర్ పైపులైన్ లీకేజీకి గురైన నేపథ్యంలో తాండూరు నియోజకవర్గంలోని తాండూరు … Continue reading మిషన్ భగీరథకు అంతరాయం..!