కుల సర్వే దేశానికి ఆదర్శం..! – పేదలందరికి ప్రయోజనాలు – సర్వేకు అందరు సహకరించాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – పట్టణంలో సర్వే ప్రక్రియ పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సామాజిక, కుల, ఆర్థిక సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం రెండో రోజు తాండూరు పట్టణం 27వ వార్డులో కొనసాగిన సర్వే ప్రక్రియను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి … Continue reading కుల సర్వే దేశానికి ఆదర్శం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed