మార్కెట్ కమిటి నిర్మాణ పనులు వేగవంతం చేయండి

మార్కెట్ కమిటి నిర్మాణ పనులు వేగవంతం చేయండి – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మార్కెట్ కమిటి నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్ రోడ్డు మార్గంలో నూతనంగా నిర్మిస్తున్న మార్కెట్ కమిటీ భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డితో కలిసి … Continue reading మార్కెట్ కమిటి నిర్మాణ పనులు వేగవంతం చేయండి