సర్వే ప్రశ్నలు చేంజ్..!

సర్వే ప్రశ్నలు చేంజ్..! – వివరాలు నమోదు అందుకే ఆలస్యం – ఆ మార్పులు ఎంటో తెలుసా..? తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ, ఇంటింటి కుల సర్వే ప్రశ్నల్లో మార్పులు జరిగాయి. ఈ కారణంగానే సర్వే వివరాల నమోదులో ఆలస్యం జరుగుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ముందుగా 56 ప్రధాన.. కొన్ని ఉప ప్రశ్నలతో మొత్తం 75 రకాలకు సమాధానాలు రాబట్టి గణకులు వివరాలను నమోదు చేయాలని ఆదేశాలున్నాయి. … Continue reading సర్వే ప్రశ్నలు చేంజ్..!